రైతులందరూ ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన పథకంలో చేరి కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల 3000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.