భూత వైద్యం పేరుతో బాలికకు మత్తుమందు ఇచ్చి చివరికి అత్యాచారానికి ఒడిగట్టిన దొంగ బాబా గుట్టు రట్టు అయిన ఘటన నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.