జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.