లెక్చరర్ తో మాజీ స్టూడెంట్ అక్రమ సంబంధానికి తెరలేపి చివరికి అతని భార్యను చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేసిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.