దగ్గుబాటి, గల్లా ఫ్యామిలీలు ఏపీ రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉన్న కుటుంబాలు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన ఫ్యామిలీలు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు ఫ్యామిలీలు కాంగ్రెస్‌ని వీడాయి. దగ్గుబాటి ఫ్యామిలీలో పురందేశ్వరి బీజేపీలో చేరితే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అలాగే ఉండిపోయారు. అటు గల్లా ఫ్యామిలీ టీడీపీలో చేరింది. అయితే గల్లా ఫ్యామిలీని కాసేపు పక్కనబెడితే, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి పురందేశ్వరి బీజేపీ తరుపున 2014లో పోటీ చేసి ఓడిపోయారు.