తెలంగాణలో ఒకవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలు..1700 లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో 18,9351 మంది కరోనా తో పోరాడుతున్నారు.