ఆంద్రప్రదేశ్ లోని యారాడ ప్రాంతం విషయానికి వస్తే ఆ ప్రాంత కొండ కింద వుండే దారి చాలా ప్రమాదకరంగా వుంది. ఆ దారిలో అనేక బస్సులు వెళ్లడం జరుగుతుంది. కాని ఆ దారి చూస్తే చాలా ప్రమాదకరంగా వుంది.ప్రమాదకరమైన యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు చాలానే వున్నాయి. కాబట్టి ఆ సమస్యని ప్రభుత్వం పట్టించుకోవాలి.