తెలంగాణకు ఓ భారీ ముప్పు పొంచి ఉంది. ఏ క్షణంలో అయినా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ (గ్రిడ్) కుప్పకూలేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ వారి ప్రయత్నాలు విఫలమైతే.. హైదరాబాద్ మొత్తం అంధకారంలోకి వెళ్లిపోతుంది.