గత రెండు మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్నో పంటలు నీట మునిగి పోయి ధ్వంసం కావడంతో రైతన్న అయోమయ స్థితిలో పడిపోయాడు.