రాబోయే మరో రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.