ప్రస్తుతం పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏకంగా 392 కొత్త రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత రైల్వే శాఖ నిర్ణయించింది.