రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు ఏకంగా బతుకమ్మ చీరలను తోటకి కంచ గా కట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.