హైదరాబాద్లో కూడా నిన్న భారీ వర్షాలు కురిసాయి. అబ్దుల్లాపూర్ మెట్లో అతి భారీ వర్షం కురిసింది. దీని కారణంగా హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై వాహనాలు నిలిచిపోయాయి. ఇలా ఎటు చూసిన వర్షం నీరే..... ట్రాఫిక్ జామే.