దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గిన పాజిటివ్ కేసులు. పెరిగిన రికవరీ రేటు. ఉపశమనం కలిగిస్తున్న మరణాలు సంఖ్య.. మొత్తానికి కరోనా నుంచి దేశం కొలుకున్నట్లే అంటున్న అధికారులు..