జగన్ దెబ్బకు ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు హైదరాబాద్ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తూ, ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక కరోనా వచ్చాకైతే చంద్రబాబు హైదరాబాద్ కోటకే పరిమితమయ్యారు. అక్కడే ఉంటూ, అది చేయాలి, ఇది చేయాలంటూ జగన్‌కు లేఖస్త్రాలు సంధిస్తున్నారు.