నిన్న హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి ధ్వంసమై కేవలం ఒకే రోజులో 500 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.