ఈ పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లు అందరికీ విస్తృతస్థాయిలో రుణాలు అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.