పండుగ సీజన్లో రైల్వే ప్రయాణాలు చేసేవారు భౌతిక దూరం పాటించకపోయినా మాస్క్ ధరించకపోయినా జరిమానాలు శిక్షలు తప్పవు అని రైల్వే భద్రతా దళం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.