రాజేంద్రనగర్ మండలంలోని గగన్‌పహాడ్ వద్ద కురిసిన భారీ వర్షానికి చెరువును నుంచి వచ్చిన వరద నీటితో వంద మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.