ఏకంగా ఏడాదిన్నరపాటు భార్యను టాయిలెట్లో నిర్బంధించి ఆహారం కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసిన శాడిస్టు భర్త వ్యవహారం బయటపడి చివరికి పోలీసులు అరెస్టు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది,