రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ మంది భారత అమెరికన్లు జో బైడెన్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో విషయాలు వెల్లడయ్యాయి.