సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. తల మొండెం వేర్వేరు ప్రాంతాల్లో ఉండడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది భర్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.