ఆంధ్ర ప్రదేశ్ ను ముంచెస్తున్న భారీ వర్షాలు..భారీ వచ్చి చేరుతున్న వరదలు నీటమునిగిన వేలాది ఎకరాల పంటలు..చేతికొచ్చిన పంట నీట మునగడం తో అవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు.. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్..