పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న భార్య దగ్గరికి ఓ యువకుడు రెండు సార్లు రావడంతో అనుమానం పెంచుకున్న భర్త యువకుడు దొరక్కపోవడంతో అతని భావను దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.