విజయవాడలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు ఏకంగా యువతి ప్రేమించలేదు అన్న కారణంతో గొంతు కోసి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు.