మతిస్థిమితం లేని తండ్రి తన ఇద్దరు కొడుకులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేసి అనంతరం పాతిపెట్టిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం లో వెలుగులోకి వచ్చింది.