ప్రియమైన వారు చనిపోయినప్పుడు మృతదేహానికి పలు రకాల లేహాలను పూసి ఏకంగా కవర్లలో ప్యాక్ చేసి ఎన్నో ఏళ్ల పాటు తమ వద్దే ఉంచుకుంటారు ఇండోనేషియాలోని ప్రజలు.