అబ్దుల్లాపూర్మెట్ ఇంజపూర్ వాగులో మంగళవారం సాయంత్రం పానీపూరి తినేందుకు తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్ కు వెళుతున్న ప్రణయ్, సందీప్ లు వరదలో కొట్టుకు పోయి మృత్యువాత పడ్డారు.