కాశ్మీర్ రాష్ట్రం నుండి ఢిల్లీ కి వచ్చి అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటున్న ఒక కాశ్మీరీ యువతిని ఆ ఇంటి యజమానురాలు అయిన తరుణ మఖిజా.. ఉగ్రవాది అని పిలుస్తూ దాడికి పాల్పడింది. ఇద్దరి పై పోలీసు కేసు నమోదయ్యింది.