మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు..! కొద్ది రోజుల్లోనే మరో అల్ప పీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరిక