త్వరలో 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈ రాజ్యసభ స్థానాలను బిజెపి కైవసం చేసుకునే అవకాశం ఉందని తద్వారా రాజ్యసభలో బీజేపీ కి బలం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.