ఇటీవలే యుద్ధానికి సిద్ధంకండి అంటూ జంపింగ్ సైన్యానికి ఆదేశాలు జారీ చేయడంతో ఏక కాలంలో చైనా వివాదం పెట్టుకున్న 4 దేశాలతో యుద్ధం చేసే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.