రాబోయే నాలుగు సంవత్సరాలలో భారత్ మొత్తం హైపెర్సొనిక్ శక్తితో కూడిన క్షిపణులతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది అని డి ఆర్ డి ఓ ధీమా వ్యక్తం చేసింది.