ఇటీవలే న్యాయమూర్తి ఎన్ వి రమణ పై సీఎం జగన్ లేఖ రాసిన నేపథ్యంలో సీఎం జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అంటూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం సంచలనం గా మారిపోయింది.