జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశా బిల్లులో పలు అభ్యంతరాలు లోపాలు ఉన్నాయి అంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి పంపింది.