ఆరు నెలల్లో ఏపీలో కేవలం మూడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని ఇటీవలే రోడ్ సేఫ్టీ పై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి ఏపీ రవాణాశాఖ నివేదిక అందించింది.