తమ అంతర్గత భూభాగాల విషయంలో జోక్యం చేసుకునే అధికారం చైనా కు లేదు అంటూ... భారత విదేశాంగ శాఖ చైనా కు వార్నింగ్ ఇచ్చింది.