కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి పార్టీలోకి చేరుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ వికలాంగులు అంటూ వ్యాఖ్యానించిన కుష్బూ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దివ్యాంగుల హక్కుల సంఘం తమిళనాడులోని 50 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం గా మారిపోయింది.