పశు కిసాన్ క్రెడిట్ కార్డు అనే సరికొత్త స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన హర్యానా ప్రభుత్వం రైతులందరికీ పశు సంపద పెంచుకోవడానికి రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.