ఇటీవలే ఖమ్మంలో అత్యాచారానికి గురైన బాలిక హైద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో కుటుంబ సభ్యులు లేకుండానే హడావిడిగా పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.