కడపలో దారుణం.. పెనగలూరు మండలం నారాయణ నెల్లూరికి చెందిన బాలబాబు, అంజలి ప్రేమించుకున్నారు..విడిచి ఉండలేక.. కలిసి బ్రతకలేక..చావుతో ఒకటయ్యారు.ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.