ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ మరువకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 18 సంవత్సరాల దళిత యువతిపై అత్యాచారం చేసిన దుండగులు గొంతుకోసి హత్య చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని బారాబంకి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.