వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖపట్నం వేదికగా రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. జగన్ అనూహ్యంగా మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అక్కడ నుంచి విశాఖ నగరంలో నిదానంగా వైసీపీ బలం పుంజుకుంటుంటే, టీడీపీ బలం తగ్గుతూ వచ్చింది.