సింగపూర్లో జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో పిల్లల్ని కనే వారికి బహుమతిగా మూడు వేల డాలర్లను ప్రకటించింది సింగపూర్ ప్రభుత్వం.