హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని అంటూ చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోవడంతో తాము నిర్మించిన అమరావతి అద్భుతంగా ఉందని హైదరాబాద్ లాగా లేదు అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.