ప్రస్తుతం చైనాతో పాకిస్తాన్ సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక కారణంతో భారత్ పాకిస్తాన్ పై దాడి చేసి వందేళ్లు కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఉందని పాకిస్థాన్ లోని ఒక వర్గం ఆర్మీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.