మొన్న తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షానికి ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడున్నర లక్షల ఎకరాల్లో పంట ధ్వంసం కాగా ఈ పంట ధ్వంసం విలువ 12 వేల కోట్ల వరకు ఉంటుందని తెలంగాణ వ్యవసాయ శాఖ అంచనా వేసింది.