భర్తతో విడిపోయినప్పటికీ మహిళకు అత్తవారింట్లో నివసించే హక్కు ఉంటుంది అని ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.