హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ ప్రయాణికులు అందరికీ శుభవార్త తెలిపింది ఈనెల 17 నుంచి.. 31 వరకు స్మార్ట్ కార్డ్ పేపర్ డిజిటల్ క్యూఆర్ టికెట్లపై 50 శాతం తగ్గింపు ఇచ్చేందుకు నిర్ణయించింది.