రానున్న రెండు నెలల్లో పండుగ సీజన్ తో పాటు శీతాకాలం వస్తున్న నేపథ్యంలో ఈ రెండు నెలలు పౌరులందరూ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.